టాలీవుడ్‌కి ఇప్పుడు జూనియర్ ఎన్.టీ.ఆర్ `అతిథి` పాత్ర పోషిస్తున్నాడు. ఏ హీరోల సినిమా ఫంక్ష‌న్లు అయినా జూనియర్ ఎన్.టీ.ఆరే గుర్తొస్తున్నారు.
కళ్యాణ్ రామ్ హీరో గా తమన్నా హీరోయిన్ గా, వీరిద్దరి కలయికలో మొదటి సారి వస్తున్న చిత్రం 'నా నువ్వే' ఈ సినిమాకి దర్శకుడిగా జయేంద్ర పరిచయం అవుతున్నాడు........
స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతున్న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి. ఆల్‌రెడీ విడుద‌లైన సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జోడి ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ముందుగా అనుకున్నారు. అయితే ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ జోడి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటార‌ని అంద‌రూ భావిస్తున్నారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`.
 
Videos
Load moreవీడియోస్!!!
Movie Reviews
There is no Critics Reviews yet ...
Reviewed By : Pavan
2.75 / 5
Verdict - Naa Nuvve will be destination…

Reviewed By : Vijay
2.50 / 5
Verdict - Not up to mark.