అనగనగా ఒక ఊళ్ళో | అనగనగా ఒక ఊళ్ళో Review | Rating | అనగనగా ఒక ఊళ్ళో News | Release Date | In Theaters | అనగనగా ఒక ఊళ్ళో Pics | Photos | Images | Wallpapers | అనగనగా ఒక ఊళ్ళో Direcrtor | Producer | Music | Cast | Technicians :: TollywoodTimes
విడుదల తేది : March 23, 2018, తారాగణం :సుమన్, బెనర్జీ, పృథ్వీరాజ్, ప్రియాంక శర్మ
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - అనగనగా ఒక ఊళ్ళో, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తుంది. తప్పక చూడండి .

అనగనగా ఒక ఊళ్ళో .... పల్లెటూరికి వినోద యాత్ర అనే కాప్షన్ తో ఈ నెల మార్చ్ 23న విడుదలైయింది .  అశోక్ కుమార్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లు గా కె వి సాయి కృష్ణ దర్శకత్వం లో కె చంద్ర రావు నిర్మించిన ఈ చిత్రం పలేటూరి ఆనందాలతో , రొమాంటిక్ సన్నివేశాలతో, యాక్షన్ ఫైట్స్ తో ప్రేక్షకులని అల్లరిస్తుంది. ఎస్ ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన సాయి కృష్ణ ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అని కమర్సియల్ అంశాలతో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. 


సుమన్, బనెర్జీ, పృథ్వి, కృష్ణుడు, పార్వతి, మహేష్ వర్మ, కాల్వలత, రమాదేవి ముఖ్య పత్రాలు పోషించారు.


ఏది ఒక్క ప్రేమ కథ చిత్రం, అద్భుతమైన పలేటూరి అందాలతో దర్శకుడు మంచి ప్రేమకథను ప్రేక్షకులకు అందించాడు. మంచి కామెడీ సన్నివేశాలు, రెండో వర్గాల మధ్య గొడవలు , కమర్షియల్ ఫైట్స్ అనికలసి ఈ చిత్రం ఓ మంచి కుటుంబ కథ చిత్రం గా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. 


నటీనటులైన అశోక్ కుమార్, ప్రియాంక శర్మ మంచి నటనతో అందరిని అల్లరిస్తారు. సీనియర్ నటులు సుమన్, బనెర్జీ , పృథ్వి చేసిన పత్రాలు అద్భుతంగా వచ్చాయి. 


యాజమాన్య అందించిన సంగీతం ఈ చిత్రానికి ఒక హైలైట్. పాటలను చాల బాగా చిత్రీకరించారు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఊపిరి పోసాయి . దేవరాజ్ అందించిన ఆక్షన్ ఫైట్లు ఈ చిత్రానికి మరో హైలైట్. ఈ ఫైట్లు మాస్ ప్రేక్షకులని అలరిస్తుంది. పలేటూరి వాతావరణం మరియు లొకేషన్స్ అని సహజంగా ఉన్నాయ్.  ఈ సినిమా పంచ్  డైలాగులు అందరిని అల్లరిస్తుంది. నిర్మాత కె చంద్ర రావు ఖర్చుకి వెనుకడకుండా ఈ చిత్రానికి ఎంత కావాలో అంత ఖర్చు  పెట్టారు. 


అనగనగా ఒక ఊళ్ళో, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తుంది. తప్పక చూడండి . తెలుగు ప్రేక్షకులందరూ కుటుంబ సమేతంగా సినిమా చుడండి. మంచి కుటుంబ కథ చిత్రం ఇది


Be the first to comment on Anaganaga Oka Oollo Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!