language
Home >> News
Dedicated Servers from Liquid Web

బులెట్ కి అడ్జెస్ట్ కానీ థియేటర్స్

  May 19, 2017, 13:14 IST
| Views : 203

యాక్షన్ హీరో గోపీచంద్ సినిమాలకు ఈ మధ్య కాలంలో అనుకోని అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. బి గోపాల్ దర్శకత్వం లో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లు గ వస్తున్నా 'ఆరడుగుల బులెట్' సినిమా ప్రారంభమై చాల ఏళ్ళైనా ఇప్పటికి రీలీజ్ కి నోచుకోకపోతుంది. ఎట్టికేలకు అన్ని పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధమైంది. ఈ రోజు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు.

ఐతే ఏప్రియల్ 28 న రిలీజ్ అయిన 'బాహుబలి 2' మూడు వారాలైనా కలెక్షన్ జోరు ఎక్కడ తగ్గకపోవడంతో థియేటర్స్ ఏమి కాళీ అవ్వడం లేదు దానికి తోడు నిఖిల్ సినిమా 'కేశవ' కూడా ఈ రోజే రిలీజ్ కావడం హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ 'వెంకటాపురం' కూడా మంచి టాక్ తెచ్చుకుంది. 

అలాగే శర్వానంద్ 'రాధ' సినిమాకు మంచి డివైడ్ టాక్ ఉండటంతో 'ఆరడుగుల బులెట్' కు తగినన్ని స్క్రీన్స్ దగ్గలేదు. దానితో 'ఆరడుగుల బులెట్' ను జూన్ కి వాయిదా వేసే అవకాశం ఉంది.

Related News
Apr 08, 2018, 18:40 IST
Mar 21, 2018, 22:36 IST
Mar 14, 2018, 22:10 IST
Mar 14, 2018, 19:31 IST
Mar 14, 2018, 19:39 IST
Feb 18, 2018, 14:53 IST
Related Photos
Nov 19, 2017, 21:24 IST
Nov 19, 2017, 14:04 IST
Nov 12, 2017, 12:05 IST
Related Videos
Jan 08, 2018, 22:46 IST
Oct 30, 2017, 13:48 IST
May 05, 2017, 16:12 IST
 
Recommended
Recommended
Latest Albums