language
Home >> News
Dedicated Servers from Liquid Web

అజ్ఞాతవాసి లో వెంకటేష్ ... రేపే విడుదల!

By : Vijay |
  Jan 13, 2018, 01:58 IST
| Views : 178

తాజా గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా 'అజ్ఞాతవాసి' విడుదలై బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది కొన్నిచోట్ల ఫరవాలేదు అని స్పందన లభించినా చాలాచోట్ల డివైడ్ టాక్ వినిపిస్తోందీ.


ఇదిలావుంటే ఈ సినిమాలో బొమన్ ఇరానీ పాత్రని చాలా తెలివైన ఒక వ్యాపార వ్యక్తిగా చూపిస్తాడు, ఒకేసారి రెండు వ్యూహాలను సిద్ధం చేసుకుని ఒక వ్యూహం దెబ్బతింటే వెంటనే మరో వ్యూహం అమలు చేస్తాడు. ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రంలో కూడా అదే జరిగేలా కనిపిస్తుంది, అజ్ఞాతవాసి ప్లాన్ ఏ ఫెయిలవడంతో ఇప్పుడు ప్లాన్-బి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


రేపట్నుంచి 'అజ్ఞాతవాసి' సినిమాల్లో వెంకటేష్ నటించిన కొన్ని కొత్త సన్నివేశాలును కలుపుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది.

Related News
Jun 29, 2018, 20:55 IST
Jun 26, 2018, 19:22 IST
Jun 23, 2018, 15:39 IST
Jun 24, 2018, 19:43 IST
Jun 24, 2018, 19:44 IST
Jun 24, 2018, 19:44 IST
Related Photos
May 17, 2018, 01:05 IST
Nov 27, 2017, 15:12 IST
Nov 27, 2017, 15:09 IST
Related Videos
Jun 29, 2018, 21:10 IST
Mar 05, 2018, 18:03 IST
Jan 15, 2018, 21:59 IST
 
Recommended
Recommended
Latest Albums