language
Home >> News
Dedicated Servers from Liquid Web

'శైలజారెడ్డి అల్లుడు' తొలి గీతం 'అను బేబీ' విడుదల

By : Pavan |
  Aug 10, 2018, 23:08 IST
| Views : 123

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తుండగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 31  న చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రం తొలి గీతం 'అను బేబీ' ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదలయింది. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా, అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వి.జె. నృత్య దర్శకత్వం వహించారు. ఆడియో విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని చిత్ర దర్శక,నిర్మాతలు తెలిపారు.

దాసరి అరుణ్ కుమార్,గిరిబాబు,నరేష్,మురళీశర్మ,వెన్నెల కిషోర్, రఘుబాబు,పృథ్వి,మధునందన్,శత్రు,కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు.

సంగీతం: గోపి సుందర్,పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి,శ్రీమణి,కాసర్ల శ్యామ్,కృష్ణ కాంత్, కెమెరా: నిజార్ షఫీ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఫైట్స్: వెంకట్ - దిలీప్ సుబ్బరామన్,నిర్మాతలు: నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్సమర్పణ: ఎస్.రాధాకృష్ణ (చినబాబు)రచన-దర్శకత్వం: మారుతి 

Related News
Oct 02, 2018, 15:32 IST
Sep 16, 2018, 22:37 IST
Aug 01, 2018, 08:32 IST
Jul 30, 2018, 18:12 IST
Jul 23, 2018, 12:10 IST
Jul 11, 2018, 16:43 IST
Related Photos
Jun 01, 2018, 16:11 IST
Jun 01, 2018, 16:08 IST
Dec 08, 2017, 10:13 IST
Related Videos
Oct 01, 2018, 10:32 IST
Feb 14, 2018, 14:47 IST
Jan 26, 2018, 23:39 IST
 
Recommended
Recommended
Latest Albums