language
Home >> News
Dedicated Servers from Liquid Web

కేన్సర్‌ మీద సింహ గర్జన చేయడానికి రెడి అయ్యాడు నటసింహం బాలయ్య.

  Oct 12, 2017, 15:40 IST
| Views : 99

అక్టోబర్ 28న వైజాగ్ వేెదికగా ఓ భారి ర్యాలి జరగనుంది. ప్రముఖ నటి  గౌతమి ప్రారంభించిన లైఫ్ ఎగైన్ పౌండేషన్ ద్వారా కేన్సర్ మీద ఎవెర్ నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలిని ఏర్పటు చేసింది ఆ టీం.ఈ ప్రోగామ్ లో హీరో బాలకృష్ణతో పాటు  అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరియూ టాలీవుడ్ ప్రముఖులు పాల్గోని కేస్సర్ మీద అవగాహన కల్పించనున్నారు.

Related News
Mar 16, 2018, 22:33 IST
Feb 22, 2018, 21:01 IST
Feb 19, 2018, 21:31 IST
Feb 04, 2018, 14:55 IST
Jan 27, 2018, 22:43 IST
Jan 27, 2018, 17:26 IST
Related Photos
Nov 19, 2017, 14:04 IST
Nov 12, 2017, 12:05 IST
Nov 02, 2017, 09:10 IST
Related Videos
Jan 15, 2018, 22:27 IST
Jan 08, 2018, 22:46 IST
Jan 01, 2018, 19:23 IST
 
Recommended
Recommended
Latest Albums