language
Home >> News
Dedicated Servers from Liquid Web

భ్రమరాంబ లండన్ కాలింగ్

  Jul 17, 2017, 18:23 IST
| Views : 23

స్టార్ హీరోయిన్ లిస్ట్ చేరిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ చైతు తో తీసిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో రకుల్ నుండి భ్రమరాంబ గా మారిపోయింది. ఆ సినిమాలో రకుల్ క్యారక్టర్ చూసి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు అచ్చు పెల్లెటూరి అమ్మాయి గా జీవించేసింది రకుల్. 

ఇప్పుడు తాజాగా రకుల్ తమిళ చిత్రం 'ధీరన్ అధికారన్ ఒండ్రు' చిత్రం కోసం చెన్నై వెళ్ళింది. అక్కడ కొన్ని రోజులు షూటింగ్ పూర్తి చేసుకుని అట్నుంచి లండన్ వెళ్ళిపోయింది. ఈ ట్రిప్ దేనికోసం అంటే హిందీ చిత్రం 'అయ్యారీ' కోసమట. ఈ ట్రిప్ మీద ట్రిప్ కోసం భ్రమరాంబ లగేజ్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుందట. 

ధీరన్ అధికారన్ ఒండ్రు' చిత్రం భలే కిక్ ఇచ్చిందట రకుల్ కి. అదే జోష్ తో 'అయ్యారీ' చిత్రం కూడా మంచి అనుభూతిని ఇస్తుందని రకుల్ అంటుంది. మొత్తానికి తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాలతో భ్రమరాంబ బాగా బిజీ అయిపోయిందన్న మాట.

Related News
Jul 22, 2017, 12:49 IST
Jul 21, 2017, 12:59 IST
Jul 20, 2017, 21:22 IST
Jul 19, 2017, 13:20 IST
Jul 14, 2017, 14:58 IST
Jul 12, 2017, 10:08 IST
Related Photos
Jul 20, 2017, 16:02 IST
Jul 04, 2017, 11:27 IST
Jun 29, 2017, 14:21 IST
Related Videos
Jul 21, 2017, 10:30 IST
Jul 12, 2017, 23:15 IST
Jun 01, 2017, 10:54 IST
 
Recommended
Recommended
Latest Albums