language
Home >> News
Dedicated Servers from Liquid Web

యూరప్ లో కలుసుకున్న స్టార్ హీరోస్ (మహేష్, చరణ్)

  Dec 29, 2016, 17:08 IST
| Views : 76

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కి సంబంధించిన న్యూస్ ఏదయినా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాల్సిందే. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఫోటో తీయించుకుంటే ఇంకెలా ఉంటుంది. ఇప్పుడదే జరిగింది సూపర్ స్టార్ మహేష్ కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి న్యూ ఇయర్ ని ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకోవడానికి యూరప్ వెళ్ళాడు.

అదేవిధంగా 'ధృవ' సినిమాతో సక్సెస్ సాధించిన మెగావారసుడు రామ్ చరణ్ కూడా యూరప్ వెళ్ళాడు. ఊహించని విధంగా యూరప్ లో కలిసిన ఈ హీరోలు ఇద్దరు కలసి తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఫొటోలో మహేష్ కొడుకు గౌతమ్ ని చరణ్ పట్టుకుని ఉండడం చూస్తుంటే ఈ హీరోలిద్దరు మంచి క్లోజ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదిఏమైనా స్టార్ డమ్ అనేది ప్రొఫెషన్ గా ఉండాలి అనేది వీళ్లను చూస్తే అర్ధమవుతుంది.

Related News
Feb 08, 2017, 16:46 IST
Feb 07, 2017, 17:28 IST
Feb 07, 2017, 14:18 IST
Feb 01, 2017, 17:37 IST
Jan 30, 2017, 14:17 IST
Jan 30, 2017, 12:59 IST
Related Photos
Jan 31, 2017, 10:45 IST
Jan 30, 2017, 15:43 IST
Jan 30, 2017, 12:42 IST
Related Videos
Feb 21, 2017, 20:41 IST
Jan 23, 2017, 16:22 IST
Jan 23, 2017, 16:10 IST
 
Latest News
Most Viewed
Recommended
Recommended
Latest Albums