language
Home >> News
Dedicated Servers from Liquid Web

అజ్ఞాతవాసి కథ ఇదేనా ??

By : Vijay |
  Dec 04, 2017, 11:15 IST
| Views : 118

పవన్ కల్యాణ్ నటించిన "అజ్ఞాతవాసి" చిత్రం సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నది, అయితే ఇపుడు ఈ సినిమా కథ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది ఆ కథ ఏంటో ఇప్పుడు ఒకసారి  చూద్దాం,

హాలీవుడ్ సినిమా "ది హాయిర్ అపార్ట్మెంట్" సినిమాను పోలి ఉంటుందట, ఇద్దరు భార్యలు వున్న ఒక శ్రీమంతుడు అనుకోకుండా చనిపోతాడు అయితే ఆయన ఆస్తిపాస్తులను కాచేయలని ఒక ముఠా ప్రయత్నిస్తూ వుంటుంది. అయితే ఆ శ్రీమంతుడు మొదటి భార్య కి ఓ కొడుకు వుంటాడు అతను ఎక్కడ వుంటాడో ఎవరికి తెలీదు ఆయన కోసం సాగే అన్వేషణ ఆయన వచ్చాక చోటుచేసుకునే పరిణామాలే ఈ చిత్ర కథ.

ఇక ఇలాంటి కథలను త్రివిక్రమ్ ఎలా తిస్తాడో వేరే చెప్పాల్సిన పనిలేదు అయితే ఈ కథ ఎంత వరుకు నిజమో తెలియాలంటే సంక్రాంతి వరుకు ఆగాల్సిందే...

Related News
May 15, 2018, 13:26 IST
May 14, 2018, 23:51 IST
May 14, 2018, 22:07 IST
May 12, 2018, 21:59 IST
May 11, 2018, 11:45 IST
May 08, 2018, 17:57 IST
Related Photos
May 17, 2018, 01:05 IST
Nov 27, 2017, 15:12 IST
Nov 27, 2017, 15:09 IST
Related Videos
Mar 05, 2018, 18:03 IST
Jan 15, 2018, 21:59 IST
Jan 07, 2018, 08:01 IST
 
Recommended
Recommended
Latest Albums