language
Home >> News
Dedicated Servers from Liquid Web

టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సమంత 'యూటర్న్' !

By : Pavan |
  Jul 12, 2018, 14:19 IST
| Views : 96

సమంత ముఖ్య పాత్రలో నటించిన 'యూటర్న్' సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడుతోంది.

పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో భూమిక చావ్లా, హీరో రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు

Related News
Jul 23, 2018, 12:29 IST
Jul 23, 2018, 12:10 IST
Jul 13, 2018, 22:25 IST
Jul 11, 2018, 17:03 IST
Jun 19, 2018, 18:48 IST
Jun 19, 2018, 18:32 IST
Related Photos
May 17, 2018, 01:29 IST
Dec 09, 2017, 18:07 IST
Nov 13, 2017, 14:27 IST
Related Videos
May 28, 2018, 14:56 IST
May 28, 2018, 14:53 IST
May 15, 2018, 00:29 IST
 
Recommended
Recommended
Latest Albums