language
Home >> News
Dedicated Servers from Liquid Web

హీరో ఫ్రెండుగా మాస్టర్‌ భరత్

By : Vijay |
  Jun 13, 2018, 22:59 IST
| Views : 22

చిన్నప్పుడు నుంచి ఆర్టిస్టుగా తనదైన శైలిలో కామెడీతో అలరించిన మాస్టర్‌

భారత్ అల్లు శిరీష్ హీరోగా నటించనున్న తాజా మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ టాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాడు అది అయ్యాక సూర్య, మోహన్ లాల్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు అది అయ్యాక ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.


మలయాళ మూవీ 'ఏబీసీడీ' కి రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో శిరీష్ ఫ్రెండ్ గా

భరత్ కనిపించనున్నాడట. 'వెంకి, పోకిరి, రెఢీ' వంటి అనేక సినిమాల్లో నటించి అలరించిన భరత్. ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేసిన దాఖలాలు లేవు, అయితే ఇప్పుడు మళ్లీ ఇలా శిరీష్ తో కలిసి రి ఎంట్రీ ఇస్తున్నాడు.


ప్రస్తుతం ఈ సినిమా లో భరత్ పాత్ర శిరీష్ కి సమానంగా ఉంటుంది అంట, అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే రాబోయే రోజుల్లో భరత్ హీరోగా కూడా నటించే అవకాశం లేకపోలేదు.

Related News
Jun 13, 2018, 15:55 IST
Jun 05, 2018, 21:15 IST
Jun 01, 2018, 16:30 IST
May 14, 2018, 22:07 IST
May 13, 2018, 18:51 IST
Dec 09, 2017, 17:03 IST
Related Photos
Dec 09, 2017, 17:11 IST
Nov 19, 2017, 11:22 IST
Nov 14, 2017, 10:15 IST
Related Videos
Sep 18, 2017, 14:09 IST
Mar 20, 2017, 18:20 IST
Feb 07, 2017, 14:10 IST
 
Recommended
Recommended
Latest Albums