language
Home >> News
Dedicated Servers from Liquid Web

‘సాహో’ కోసం ఈరోస్

  May 19, 2017, 16:38 IST
| Views : 66

సినీ చరిత్రలోనే కనీ విని ఎరుగని వింత మొదలు కానీ సినిమాకి భారీ స్థాయిలో ఆఫర్. బాహుబలి విజయం తర్వాత ప్రభాస్ కి ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ రేంజి లోకల్ నుంచి నేషనల్ లెవెల్ కు వెళ్లిపోయింది. ప్రభాస్ నటించబోయే తర్వాత చిత్రం 'సాహో' కోసం 150 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు సిద్ధమైపోయారు.

‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఒకేసారి ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మధ్య రిలీజ్ చేసిన 'సాహో' టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా కోసం ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ సంస్థ ఒక భారీ ఆఫర్ ని ఇచ్చిందట.అన్ని భాషల్లోనూ కలిపి రూ. 400 కోట్లకు కొనేందుకు సిద్ధమైందట. 

గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ 1 నేనొక్కడినే వంటి తెలుగు సినిమాలను రిలీజ్ చేసింది. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న 'సాహో' జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతోంది.ఇంకా మొదలుకాని సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ ఆఫర్ రావడం అన్నది వింతే మరి...

Related News
Jul 13, 2017, 10:50 IST
Jul 12, 2017, 16:35 IST
Jul 10, 2017, 13:21 IST
Jul 06, 2017, 21:13 IST
Jul 03, 2017, 12:47 IST
Jul 01, 2017, 14:00 IST
Related Photos
May 19, 2017, 14:47 IST
May 07, 2017, 12:06 IST
May 03, 2017, 14:29 IST
Related Videos
Jul 20, 2017, 17:07 IST
Jul 03, 2017, 09:09 IST
Apr 27, 2017, 18:06 IST
 
Recommended
Recommended
Latest Albums