language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఈ నగరానికి ఏమైంది...ఒక సినిమాకి పేరు పెట్టుకునే అంత!

By : Vijay |
  Jan 11, 2018, 23:12 IST
| Views : 146

మనం ఏ సినిమాకి వెళ్ళిన ఒక యాడ్ మనం చూస్తూ ఉంటాం... అదే 'ఈ నగరానికి ఏమైంది' ఈ యాడ్ చూసి ఎవరిలోనైనా మార్పు వచ్చిందో లేదో తెలియదు కానీ 'ఈ నగరానికి ఏమైంది' అనే మాట మాత్రం చాలా పాపులర్ అయిపోయింది. ఈ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు వెంకీ - తేజ ల సినిమా కోసం అని ప్రచారం కూడా జరిగింది.


అయితే ఈ టైటిల్ వెంకీ - తేజ ల సినిమా కోసం కాదు అని తరుణ్ భాస్కర్ సినిమా కోసం ఈ టైటిల్ ని ఖరారు చేసారని తెలుస్తోంది. పెళ్లి చూపులు సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు తరుణ్ భాస్కర్.  ప్రస్తుతం ఆయన 'వెళ్లిపోమాకే' హీరో విష్వక్ సేన్...అనీషా అంబ్రోస్ జంటగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు 'ఈ నగరానికి ఏమైంది?' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Related News
Jul 03, 2018, 07:18 IST
Jun 26, 2018, 19:21 IST
Jun 19, 2018, 18:54 IST
Feb 20, 2018, 23:22 IST
Apr 18, 2017, 17:22 IST
Apr 15, 2017, 17:39 IST
Related Photos
Nov 05, 2016, 11:22 IST
Sep 10, 2016, 14:52 IST
Aug 17, 2016, 15:15 IST
Related Videos
Jul 08, 2016, 11:13 IST
Jul 08, 2016, 11:09 IST
Jul 08, 2016, 11:06 IST
 
Recommended
Recommended
Latest Albums