language
Home >> News
Dedicated Servers from Liquid Web

'ఆచారి అమెరికా యాత్ర' మలేసియా చేరుకుంది

  Jul 17, 2017, 16:58 IST
| Views : 73

చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్న విష్ణు ఇప్పుడు తాజాగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో, పద్మజ పిక్చర్స్ పతాకంపై, కీర్తీ చౌదరి, కిట్టు నిర్మిస్తున్న చిత్రం 'ఆచార్య అమెరికా యాత్ర' లో హీరోగా చేయనున్నాడు. ఈ సినిమా మూడవ షెడ్యూల్ ఆదివారం మలేసియా లో ప్రారంభమైంది. 

కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. బ్రహ్మానందం, విష్ణు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ హిట్ గానే నిలిచాయి. ఈ సినిమా ఇటు బ్రహ్మ్మనందానికి అటు విష్ణుకి లైఫ్ ఇవ్వనుంది. ఈ సినిమాకి మల్లాది వెంకట కృష్ణమూర్తి అద్భుతమైన కథను అందించారు. 

ఈ సినిమాలో విష్ణు కి జోడిగా కంచె ఫేమ్ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. బ్రహ్మానందం, విష్ణు ల మధ్య సన్నివేశాలు విపరీతంగా నవ్వించే విదంగా ఉంటాయి. ఈ మూడవ షెడ్యూల్ మలేసియా లో వినోదాత్మకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీని తరువాత ఈ చిత్ర టీమ్ అమెరికా వెళ్లనుంది.

Related News
Sep 13, 2017, 17:59 IST
Aug 08, 2017, 13:24 IST
Aug 06, 2017, 14:44 IST
Aug 04, 2017, 15:06 IST
Aug 02, 2017, 16:54 IST
Jul 30, 2017, 18:20 IST
Related Photos
Sep 02, 2017, 12:32 IST
Aug 15, 2017, 14:10 IST
Aug 02, 2017, 11:15 IST
Related Videos
Aug 31, 2017, 16:09 IST
Aug 31, 2017, 15:40 IST
Aug 17, 2017, 10:30 IST
 
Recommended
Recommended
Latest Albums