language
Home >> News
Dedicated Servers from Liquid Web

సినిమా పోయే.. పేరూ పోయే.. డబ్బు పోయే..

  Aug 12, 2017, 11:51 IST
| Views : 348

ఎలా అయినా హిట్ కొట్టాలని ప్రతీ హీరోకి ఉంటుంది. అందులోనే రికార్డులు కొల్లగొట్టే హీరోగా ఎదగాలని కలలు కంటుంటారు. అలాంటి సినిమా ఒకటి పడిన స్టార్ హీరోగా ఇండస్ట్రీ లో నిలబడిపోతారు. అలాంటిది సీనియర్ హీరో అయిన గోపీచంద్ కి మాత్రం ఈ విషయంలో అదృష్టం లేదనే చెప్పాలి.

ఈసారి నటించబోయే సినిమా రికార్డులు కొల్లగొట్టాలని ప్రయత్నంలో దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం లో 'గౌతమ్ నంద' సినిమా తో మన ముందుకు వచ్చాడు గోపి చంద్. అయితే ఈ సినిమా కూడా గోపీచంద్ ను దారుణంగా మోసం చేసింది. థియేటర్ ల వద్ద 'గౌతమ్ నంద' ప్లాప్ గా మిగిలిపోయింది.

ఈ సినిమా ప్లాప్ కావడంతో పేరు తో పాటు డబ్బుకూడా పోయింది. ఎలా అంటారా..? ఈ సినిమాను గోపీచంద్ మార్కెట్ ను మించి ఖర్చుచేశారట నిర్మాతలు అందుకని సినిమా హిట్ అయినా తర్వాతే రెమ్యూనరేషన్ తీసుకుంటానని చెప్పాడట గోపీచంద్. ఇంకేముందు సినిమా ప్లాప్ కావడంతో రెమ్యూనరేషన్ లేదు ఏమి లేదు గోవిందా.. గోవింద

Related News
Jul 11, 2018, 16:45 IST
Jul 01, 2018, 19:27 IST
Jun 25, 2018, 15:41 IST
Jun 17, 2018, 15:52 IST
Jun 13, 2018, 15:11 IST
Jun 05, 2018, 21:24 IST
Related Photos
Nov 19, 2017, 21:24 IST
Oct 24, 2017, 18:42 IST
Sep 22, 2017, 16:05 IST
Related Videos
Oct 30, 2017, 13:48 IST
Oct 07, 2017, 11:37 IST
Jul 17, 2017, 12:48 IST
 
Recommended
Recommended
Latest Albums