language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఓంకార్ డైరెక్షన్లో కింగ్

  Nov 27, 2016, 12:07 IST
| Views : 148

బుల్లితెర యాంకర్ ఓంకార్ తెరకెక్కించిన హార్రర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ 'రాజు గారి గది' సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించిన ఈసినిమాలో జబర్దస్త్ శంకర్, ధన్ రాజ్ తమ అద్బుతమైన కామెడీతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు.

 'రాజుగారిగది' కి సీక్వెల్ గా 'రాజుగారిగది 2' ని ఓంకార్ తెరకెక్కించబోతున్నాడు. పి.వి.పి సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నటసామ్రాట్ నాగార్జున నటించబోతున్నారు. వైవిధ్యమైన పాత్రలలో నటించడానికి ఇష్టపడే నాగ్ ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించనున్నారు.

ఈ సినిమాని రేపు అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం 10.45నిమిషాలకు పూజా  కార్యక్రమాలు, 11.20 నిమిషాలకు ముహూర్తపు షాట్ చిత్రీకరించనున్నారు.


Related News
Oct 15, 2017, 19:52 IST
Oct 07, 2017, 16:19 IST
Oct 03, 2017, 17:22 IST
Sep 09, 2017, 13:01 IST
Aug 28, 2017, 18:38 IST
Aug 21, 2017, 12:59 IST
Related Photos
Oct 12, 2017, 15:48 IST
Oct 09, 2017, 12:48 IST
Oct 07, 2017, 16:34 IST
Related Videos
Sep 20, 2017, 11:08 IST
Aug 29, 2017, 13:32 IST
 
Recommended
Recommended
Latest Albums