language
Home >> News
Dedicated Servers from Liquid Web

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సినిమా విడుదల తేది ఖరారు!

By : Pavan |
  Jul 12, 2018, 14:15 IST
| Views : 17

హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో  వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి,  సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మూవీలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. అందుకోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్  జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), మరియు రోమన్  వర్క్ చెయ్యడం జరిగింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అధితి రావ్ హైద్రి పై 3డి స్కాన్ చెయ్యడం జరిగింది. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో వీరు ఎక్ష్పపాండబుల్స్2, ట్రాయ్, జీరో డార్క్ థట్టి, హీర్సులేస్, ది ఇంవీసిబుల్, లొవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలివుడ్  చిత్రాలకు వీరు పని చేసారు.

Related News
Jun 26, 2018, 19:22 IST
Jun 23, 2018, 15:39 IST
Jun 16, 2018, 16:16 IST
Jun 07, 2018, 16:20 IST
May 24, 2018, 22:45 IST
May 18, 2018, 16:32 IST
Related Photos
Feb 02, 2018, 18:42 IST
Feb 02, 2018, 18:36 IST
Jan 31, 2018, 23:14 IST
Related Videos
Feb 04, 2018, 22:55 IST
Feb 04, 2018, 15:11 IST
Jan 31, 2018, 23:02 IST
 
Recommended
Recommended
Latest Albums