language
Home >> News
Dedicated Servers from Liquid Web

వోణి పర్పస్ ఏంటి..? మరో విమర్శతో సీనియర్ నటుడు

  Jul 17, 2017, 16:38 IST
| Views : 69

కొద్దీ నెలల క్రితం సీనియర్ నటుడు చలపతి రావు ఆడవాళ్ళమీద విమర్శ చేసినందుకు గాను క్షమాపణలు చెప్పి లెంపలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మరో సారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో తెరపైకి వచ్చాడు చలపతి రావు. ఈ సారి ఈ కాలం అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు.

 అసలు విషయానికి వస్తే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు చలపతి రావు వోణీ పర్పస్ ఏంటన్నది తెలవట్లా ఆడపిల్లలకి అంటూ వివాదాస్పద వ్యాక్యలు చేసారు. అసలు వోణి ఎండికిస్తున్నామో తెలియక ఆ వోణీని తలకేసుకుని, నడుముకు చుట్టుకుని లేదా మెడకు వేసుకుని వెళ్లిపోతున్నారు. ఇది తప్పు అని చెప్పే రోజులు కూడా కావివి అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకు వచ్చారు చలపతి 

ఇటువంటి వ్యాఖ్యలు సమాజానికి పనికొచ్చేవే అయినా గతంలో ఆయనన్న మాటలతో పోలిస్తే ఇవి ఆడవాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విదంగా ఉన్నాయి. మనది ప్రజాస్వామ్య దేశమని.. ఇక్కడ చీర కట్టుకుని వెళ్లినా ఏదో ఒక కామెంట్ చేస్తారని ఐతే మన జాగ్రత్తలో మనం ఉండటం అవసరమని అయన అన్నారు.

Related News
Jul 26, 2017, 16:17 IST
Jun 10, 2017, 17:07 IST
May 26, 2017, 19:04 IST
May 24, 2017, 13:01 IST
May 11, 2017, 11:57 IST
Apr 06, 2017, 16:54 IST
Related Photos
May 10, 2017, 17:53 IST
Mar 06, 2017, 20:36 IST
Jan 04, 2017, 14:53 IST
Related Videos
Mar 06, 2017, 20:40 IST
Jan 17, 2017, 17:43 IST
Nov 21, 2015, 10:45 IST
 
Recommended
Recommended
Latest Albums