language
Home >> News
Dedicated Servers from Liquid Web

`పంతం` .. నా కెరీర్‌లో బెస్ట్ చిత్రం - గోపీచంద్

By : Pavan |
  Jul 11, 2018, 16:45 IST
| Views : 17

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మించిన చిత్రం `పంతం`. ఫ‌ర్ ఎ కాస్‌.. ఉప శీర్షిక‌. ఈ సినిమా జూలై 5న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన స‌క్సెస్‌మీట్‌లో....

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ మాట్లాడుతూ - ``మంచి చేశాన‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంద‌రూ చూడాల్సిన సినిమా. స‌మాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు చాలా మంది ఫోన్ చేసి అభినందించారు. ద‌ర్శ‌కుడు చ‌క్రి సినిమాను అద్భుతంగా.. చెప్పింది చెప్పిన‌ట్లుగా తెర‌కెక్కించారు. నా కెరీర్‌లో ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. నిర్మాత రాధామోహ‌న్‌గారు మంచి అవుట్ పుట్ రావాల‌ని మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను తెర‌కెక్కించారు. ఇలాంటి సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తే మ‌రిన్ని సందేశాత్మ‌క చిత్రాలు వ‌స్తాయి`` అన్నారు. 

Related News
Jul 01, 2018, 19:27 IST
Jun 25, 2018, 15:41 IST
Jun 17, 2018, 15:52 IST
Jun 13, 2018, 15:11 IST
Jun 05, 2018, 21:24 IST
May 07, 2018, 10:36 IST
Related Photos
Dec 09, 2017, 18:31 IST
Nov 29, 2017, 18:04 IST
Nov 29, 2017, 17:55 IST
Related Videos
Mar 02, 2018, 13:36 IST
Jan 15, 2018, 22:48 IST
Nov 13, 2017, 22:26 IST
 
Recommended
Recommended
Latest Albums