language
Home >> News
Dedicated Servers from Liquid Web

వృద్ధ దంపతల నుండి ధనుష్ కి ఊరట

  Apr 21, 2017, 14:39 IST
| Views : 9

తమిళంలో స్టార్ హీరో అయిన ధనుష్ తనకి ఎదురైన విచిత్రమైన సమస్య నుండి ఊరట లభించింది. ఈమధ్య కాలంలో ధనుష్ కోర్ట్ కేసులతో సతమతమవుతున్న విషయం అందరికి తెలిసిందే. మేలూరు కి చెందిన వృద్ధ దంపతులు ధనుష్ తమ కొడుకని సినిమాల మీద మోజుతో చిన్నప్పుడే ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడని, ఈ వయసులో తమ బాగోగులు చూడాలని కోర్ట్ లో కేసు వేశారు.

దానికి సమాధానంగా ధనుష్ తను 1983 జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకి జన్మించానని హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మేలూరు దంపతులు దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన కోర్ట్ ధనుష్ పుట్టుమచ్చలు పరిశీలించాలని ఆదేశించింది.

కానీ దంపతులు చెప్పిన పుట్టుమచ్చలు ధనుష్ కి లేకపోవడంతో కోర్ట్ ధనుష్ కి అనుకూలంగా తీర్పును ప్రకటిస్తూ కేసు కొట్టేసింది.

Related News
Mar 21, 2017, 14:49 IST
Oct 27, 2016, 16:41 IST
Oct 23, 2016, 14:18 IST
Oct 22, 2016, 11:58 IST
Sep 06, 2016, 10:15 IST
Aug 24, 2016, 11:36 IST
Related Photos
Jan 21, 2017, 13:23 IST
Oct 23, 2016, 09:54 IST
Oct 01, 2016, 11:40 IST
Related Videos
Jan 17, 2017, 15:38 IST
Dec 12, 2015, 14:20 IST
Sep 29, 2015, 17:17 IST
 
Latest News
Most Viewed
Recommended
Recommended
Latest Albums