language
Home >> News
Dedicated Servers from Liquid Web

మరోసారి నాగార్జున 'బంగారు రాజు' తెర పైకి

By : Vijay |
  Jun 13, 2018, 11:55 IST
| Views : 272

'బంగారు రాజు' పై క్లారిటీ ఇవ్వోతున్నాడట నాగ్, 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ప్రిక్వెల్ గా వస్తున్నా 'బంగారు రాజు' తొందర్లోనే తెరపైకి రానుంది అంటూ ఆ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ, స్క్రిప్ట్ వర్క్ లు పూర్తయ్యాయని సమాచారం, ఈ మూవీపై నాగార్జున త్వరలోనే మీడియాకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున, నానితో కలిసి మల్టీ స్టారర్ మూవీ లో నటిస్తున్నారు. ఈ సినిమా  తర్వాత ఈ చిత్రంపై నాగ్ అధికారిక ప్రకటన చేయనున్నాడట. ఈ మధ్య కాలం లో కళ్యాణ్ కృష్ణ దర్శత్వంలో వచ్చిన నేల టికెట్ సినిమా ఘోరమైన పరాజయం చవి చూసింది, దీని తో నాగార్జున తో సినిమా ఉండదు అని అనుకున్నారు అందరూ కానీ అందర్నీ ఆశ్చర్య పరిచి నాగార్జున కళ్యాణ్ సినిమా కి పచ్చ జెండా ఉపేసాడు.

కాగా 2016లో 'సోగ్గాడే' సినిమా నాగ్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఇందుకేనేమో నాగార్జున, కళ్యాణ్ తో మళ్లీ చేస్తున్నాడేమో అని అంటున్నారు.

Related News
Sep 30, 2018, 16:38 IST
Jul 05, 2018, 19:28 IST
Jul 01, 2018, 14:31 IST
May 29, 2018, 14:28 IST
May 25, 2018, 11:30 IST
May 25, 2018, 11:25 IST
Related Photos
May 12, 2018, 11:51 IST
Dec 09, 2017, 18:31 IST
Nov 20, 2017, 18:01 IST
Related Videos
Sep 30, 2018, 12:28 IST
May 16, 2018, 19:17 IST
May 12, 2018, 12:10 IST
 
Recommended
Recommended
Latest Albums