language
Home >> News
Dedicated Servers from Liquid Web

భాగమతి తమిళ్ రైట్స్ ని ₹15 కోట్ల కు కొనుగోలు

  Dec 04, 2017, 11:05 IST
| Views : 291

అనుష్క నటిస్తున్న "భాగమతి" చిత్రం పై చాలా అంచనలు వున్నాయి, దీనికి 'పిల్ల జమిందార్' ఫేమ్ అశోక్ దర్శకుడు గా పనిచేస్తున్నాడు.

"భాగమతి" తమిళ్ రైట్స్ ని స్టూడియో గ్రీన్ సంస్థ ₹15 కోట్ల కు కొనుగోలు చేసింది.

ప్రస్తుతం ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది అయితే ఈ సినిమాను జనవరి 26 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలుచేస్తున్నారు.

Related News
Jun 29, 2018, 21:02 IST
Feb 08, 2018, 19:07 IST
Jan 30, 2018, 23:29 IST
Jan 27, 2018, 17:27 IST
Nov 18, 2017, 12:22 IST
Nov 07, 2017, 11:46 IST
Related Photos
Nov 06, 2017, 19:36 IST
May 19, 2017, 14:47 IST
Apr 27, 2017, 18:54 IST
Related Videos
Jan 08, 2018, 22:57 IST
Jan 01, 2018, 18:51 IST
Jan 01, 2018, 18:46 IST
 
Recommended
Recommended
Latest Albums