language
Home >> News
Dedicated Servers from Liquid Web

అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు..

By : Pavan |
  Jan 03, 2017, 22:27 IST
| Views : 42

రెండు పెద్ద సినిమాలు ఒకె రోజు రావటం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు ఇండస్ట్రీకి  కూడా నష్టం , అభిమానులకు కష్టం ఏర్పడుతుందన్న కారణంతొనె తన ఖైదీ నెం.150 సినిమాను శాతకర్ణి కంటే ఒక రోజు ముందుగా విడుదల చెయాలని మెగాస్టార్ నిర్ణయించారట. అందుకె చరణ్ ఫోన్ చేసి జనవరి 11న మన సినిమాను విడుదల చెస్తున్నట్లు ప్రకటించమని చెప్పారట.. 


నిజానికి ఖైదీ నెం. 150 ని జనవరి 12 న విడుదల చెయాలని అనుకున్నా, క్రిష్ శాతకర్ణి రిలీజ్ ను ముందుగా ప్రకటించటంతొ , ఒకరోజు ముందుగానె ఆడియెన్స్ ముందుకు వచ్చెందుకు సన్నద్ద మయ్యారు.జనవరి 12నే వస్తే  మెగాస్టార్ తనకున్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ తో రికార్డ్ లను క్రియేట్ చేయటం ఖాయం. అందులో ఏ మాత్రం డౌటే లేదు. కానీ చిరంజీవి ఇక్కడ ఏలాంటి ఇగోలు, బేషజాలకు పొకుండా తన స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా  ఆలొచించారనె చెప్పాలి. తన డెషిషన్ తో మెగాస్టార్ ఇండస్ట్రీ లో అందరి మనసు దొచెశారు.. ఓ విధంగా సంక్రాంతి సందడి మెగాస్టార్  తోనె మొదలవుతుండటం అభిమానులకే కాదు, ప్రతి సినిమా ప్రేమికుడికి ఆనందం కలిగించె విషయమే...

Related News
Jan 24, 2017, 08:50 IST
Jan 20, 2017, 16:54 IST
Jan 13, 2017, 07:28 IST
Jan 10, 2017, 14:34 IST
Jan 08, 2017, 12:11 IST
Jan 05, 2017, 15:34 IST
Related Photos
Jan 24, 2017, 08:58 IST
Jan 20, 2017, 17:11 IST
Jan 20, 2017, 16:58 IST
Related Videos
Jan 23, 2017, 16:22 IST
Jan 22, 2017, 21:52 IST
Jan 07, 2017, 18:09 IST
 
Latest News
Most Viewed
Latest Albums