language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఈనెల‌ 31న జీవా- కాజల్ `ఎంతవరకు ఈ ప్రేమ`

  Mar 20, 2017, 17:39 IST
| Views : 500

`రంగం` ఫేం జీవా - కాజల్ అగర్వాల్ జంట‌గా తెర‌కెక్కిన‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులోకి అనువాద‌మైంది. `యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 31 (మార్చి 31)న రిలీజ‌వుతోంది. ఈ సందర్భంగా....

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ ``తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై చ‌క్క‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. అన్నిప‌నులు పూర్త‌య్యాయి. 

ఈనెల 31న రిలీజ్ చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను త‌మిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. ట్రైల‌ర్స్‌, పాట‌లు ఇప్ప‌టికే శ్రోత‌ల్ని ఆక‌ట్టుకున్నాయి. క్రేజీ కాంబినేష‌న్ జీవా, కాజ‌ల్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే చిత్ర‌మిది`` అన్నారు.

Related News
Dec 04, 2017, 10:51 IST
Nov 28, 2017, 13:33 IST
Nov 04, 2017, 17:22 IST
Oct 25, 2017, 19:27 IST
Oct 12, 2017, 15:43 IST
Oct 09, 2017, 15:27 IST
Related Photos
Oct 23, 2017, 09:37 IST
Oct 07, 2017, 16:44 IST
Aug 15, 2017, 14:13 IST
Related Videos
Oct 03, 2017, 16:49 IST
Sep 22, 2017, 13:40 IST
Aug 20, 2017, 13:15 IST
 
Recommended
Recommended
Latest Albums