language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఎన్.టీ.ఆర్ భార్యగా విద్యాబాలన్....!

By : Vijay |
  Jun 13, 2018, 11:57 IST
| Views : 19

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య హీరో గా 'ఎన్.టీ.ఆర్' బయోపిక్ లోబసవతారకం పాత్రలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ విద్యాబాలన్ ను ఎంపిక చేసినట్లు యూనిట్ తెలిపింది. అయితే మరికొన్ని పాత్రలలో ఎవర్ని పెట్టాలి అన్న దాని గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, 13 మంది సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన అమ్మగా కీలకమైన భూమిక పోషించిన బసవతారకం పాత్రకు విద్యాబాలన్ ను ఎంపిక చేయడం  సరైన ఎంపిక గా క్రిష్ భావించినట్లు సమాచారం. అయితే లక్ష్మీ పార్వతి గా ఇంకా ఎవర్ని అనుకోలేదు.

దసరా తర్వాత  సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలకృష్ణ ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు, దాని తర్వాత ఈ సినిమా ఉండచ్చు.

Related News
Jun 01, 2018, 12:25 IST
May 28, 2018, 14:22 IST
May 28, 2018, 12:03 IST
May 28, 2018, 12:02 IST
May 21, 2018, 23:21 IST
May 19, 2018, 15:33 IST
Related Photos
Feb 02, 2018, 18:36 IST
Jan 30, 2018, 23:10 IST
Nov 19, 2017, 14:04 IST
Related Videos
May 28, 2018, 12:06 IST
Feb 04, 2018, 22:55 IST
 
Recommended
Recommended
Latest Albums