language
Home >> News
Dedicated Servers from Liquid Web

సెప్టెంబ‌ర్ 7న కేరాఫ్ కంచెర‌పాలెం విడుద‌ల‌

By : Pavan |
  Aug 10, 2018, 22:39 IST
| Views : 45

కేరాఫ్ కంచెర‌పాలెం సినిమా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. వైజాగ్ కు చేరువ‌గా ఉన్న కంచెర‌పాలెం నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థ ఇది.  ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా ఇది. రానా ద‌గ్గుపాటి ఈ చిత్రాన్ని చూసి.. న‌చ్చి త‌నే విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లోనే విడుద‌ల కానుంది కేరాఫ్ కంచెర‌పాలెం. న్యూయార్క్ కు చెందిన కార్డియాల‌జిస్ట్ విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. స్వీక‌ర్ అగ‌స్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

న‌టీన‌టులు: సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: వెంకటేశ్ మ‌హా స‌మ‌ర్ప‌ణ‌: ద‌గ్గుపాటి రానా నిర్మాత‌: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి సంగీతం: స‌్వీక‌ర్ అగ‌స్తి  సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్  సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి

Related News
Jun 26, 2018, 19:21 IST
Jun 25, 2018, 09:44 IST
Jun 05, 2018, 21:13 IST
May 15, 2018, 14:11 IST
Apr 13, 2018, 22:36 IST
Mar 14, 2018, 22:21 IST
Related Photos
Sep 22, 2017, 11:06 IST
Aug 28, 2017, 19:09 IST
Aug 15, 2017, 14:13 IST
Related Videos
Jan 01, 2018, 18:51 IST
Jan 01, 2018, 18:46 IST
Jan 01, 2018, 18:40 IST
 
Recommended
Recommended
Latest Albums