language
Home >> News
Dedicated Servers from Liquid Web

చార్మినార్ అడ్డా లో 'జవాన్'

  May 19, 2017, 14:44 IST
| Views : 115

మెగా హీరో సాయిధరమ్ తేజ్ 'జవాన్' సినిమా తో మన ముందుకు రానున్నాడు. కెరీర్ మొదట్లో జోష్ ఫుల్ గా సాగినా తిక్క, విన్నర్, అపజయాలతో కొంచెం వెనకపడ్డాడు సాయిధరమ్ తేజ్. ఐతే దర్శకుడు బివిఎస్ రవి తెరకెక్కిస్తున్న 'జవాన్' సినిమా ద్వారా తిరిగి స్టార్ డమ్ సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

హరీష్ శంకర్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాలో మెహ్రిన్ కౌర్ హీరోయిన్ గ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ చార్మినార్ దగ్గర షూటింగ్ స్పాట్ పెట్టుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ఏరియా లో హీరో హీరోయిన్ల మీద ఒక పాట చిత్రీకరిస్తున్నారు. 

తెల్లవారుజామున ఎవరు లేని టైం లో షూటింగ్ పూర్తి చేసుకుంటున్నారు. 'జవాన్' అని పేరు పెట్టిన పూర్తి కమర్సియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గ తెరకెక్కనుంది. ఇంకో విషయం ఏమిటంటే చిత్రీకరిస్తున్న ఈ పాటలో చార్మినార్ కట్టడం గురించి చెప్పడం జరిగిందట.

Related News
Nov 25, 2017, 20:56 IST
Nov 23, 2017, 23:20 IST
Nov 05, 2017, 15:18 IST
Nov 03, 2017, 16:04 IST
Oct 23, 2017, 09:26 IST
Oct 19, 2017, 15:41 IST
Related Photos
Dec 09, 2017, 18:31 IST
Dec 02, 2017, 14:28 IST
Nov 29, 2017, 20:03 IST
Related Videos
Nov 13, 2017, 22:26 IST
Nov 08, 2017, 10:23 IST
Jul 31, 2017, 22:19 IST
 
Recommended
Recommended
Latest Albums