పుట్టినరోజు : December 17, 1958, మొదిటి సినిమా : పండంటి కాపురం, రీసెంట్ రిలీజ్ : శతమానం భవతి, త్వరలో రాబోయే సినిమాలు : శ్రీ సాయి మహిమ,

సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. ఈమె మద్రాసులో పుట్టి పెరిగినది కానీ మాతృభాష తెలుగు. ఈమె జన్మదినం డిసెంబర్ 17, 1959. ఈమె మేనత్త విజయనిర్మల. 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన 'పండంటి కాపురం' జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.

జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కు దాయాది అయిన నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.

2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనది. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును ప్రారంభించింది. 2009 లో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏ గా గెలిచారు.

News about జయసుధ
ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమ తల్లి ప్రేమ, రోజులో మన కోసం మనం ఆలోచించుకునే సమయం కంటే అమ్మ మన గురించి పదింతలు ఎక్కువ ఆలోచిస్తుంది. మనకు అన్నీ తల్లి నుంచే వస్తాయి, మన జననం, మన ఆత్మ అభిమానం, మన.......
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి వేలాది ప్రాణాల్ని బ‌లిగొంటున్న సంగ‌తి తెలిసిందే.
ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త సుబ్బిరామిరెడ్డి నిన్న సాయంత్రం శతచిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణను "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించారు
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ జంట‌గా న‌టించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌`.
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ జంట‌గా న‌టించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌`
ఒక్కో సారి కొన్ని కొన్ని ఊహించ‌ని సంచ‌ల‌నాలు జరుగుతుంటాయి. అరుదైన కాంబినేష‌న్ లో రూపొందుతున్న హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమాకు కూడా అలాంటిదే జ‌రుగ బోతుందా అంటే నిజ‌మే అని అంటున్నాయి కొన్ని సంఘ‌ట‌న‌లు ..
ఆర్.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ జంట‌గా తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలోశ్రీమ‌తి చ‌ద‌ల‌వాడి ప‌ద్మావ‌తి నిర్మించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ జంట‌గా న‌టించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌`
హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమా ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుని ఎయు స‌ర్టిఫికెట్ పొందింది.
 
Recommended
Recommended
Latest News
Latest Albums