పుట్టినరోజు : May 23, 1942, మొదిటి సినిమా : బాబు, రీసెంట్ రిలీజ్ : శిరిడి సాయి, త్వరలో రాబోయే సినిమాలు : ఓం నమో వేంకటేశాయ, ఇంటింటా అన్నమయ్య,


తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడుకోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి లాంటి కథానాయికలకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దర్శకేంద్రుడు తన సినీ జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే విజయవంతమైన చిత్రంతో ప్రారంభించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. "హిమ్మత్-వాలా", "తోఫా" లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు.

News about కె.రాఘవేంద్ర రావు
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు...
మెగా స్టార్ అంటే అభిమానుల గుండె చప్పుడు, అయన సినిమాలు 90 లలో కుర్రకారును ఉర్రతలూగించేవి....
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కింగ్ నాగార్జున మరో అద్బుతమైన భక్తిరస చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న.....
'మనం', 'సోగ్గాడే చిన్ని నాయానా', 'ఊపిరి' లాంటి వరుస విజయాలతో తిరుగులేని ఫామ్ లో కింగ్ నాగార్జున తన తర్వాతి సినిమాగా....
మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కింగ్ నాగార్జున సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో....
నాగార్జున రాఘవేంద్ర రావు కాంబినేషన్ అంటే భక్తిరస మేళవింపు అన్న విషయం అందరికీ తెలిసిన ....
జూన్ నుంచి బాబా గా నాగ్
Updated on : Apr 23, 2016, 12:13 IST
| Views : 195
ఇంకా ఊపిరి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంటే నాగ్ అప్పుడే తన తర్వాతి చిత్రంపై దృష్టి ....
దర్శక దిగ్గజం కె. రాఘవేంద్ర రావు ని అందరూ మౌన ముని అని పిలిచేవారు. అప్పటిదాకా తన పనేదో తాను చూసుకుంటూ 100 కి పైగా....
టిప్పు సినిమాతో హీరోగా పరిచయమయిన కార్తీక్ రాజు హీరోగా నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'ప‌డేసావే'....
 
Latest News
Latest Albums