పుట్టినరోజు : July 04, 1961, మొదిటి సినిమా : మనసు మమత, రీసెంట్ రిలీజ్ : బాహుబలి 2, త్వరలో రాబోయే సినిమాలు : ఇంటింటా అన్నమయ్య,

కోడూరి మరకతమణి కీరవాణి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.[1] తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు - మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997 లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.

కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్లి సందడి మరియు సుందరకాండ.

కీరవాణి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 15 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

News about యం.యం.కీరవాణి
మన సంగీత బ్రహ్మలకు ఏమైంది....?
Updated on : May 07, 2017, 12:54 IST
| Views : 129
ఆమధ్యకాలంలో ఎస్.పి.బాలసుబ్రమణ్యం బూతుపాటలు ఎక్కువైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న రామోజీ ఫిలిం సిటీ లో 'బాహుబలి 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలైనప్పట్నుండి ఆద్యంతం అందరిని ఆకట్టుకుంది
సురేష్ బాబుగారితో కలిసి వారాహి చలనచిత్రం బ్యానర్ లో నాగచైతన్య హీరోగా సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
రామా రీల్స్ షో టైం
Updated on : Feb 04, 2017, 15:15 IST
| Views : 196
ప్రతిష్ఠాకరమైన రామ గ్రూప్ సినిమా నిర్మాణంలో 'రామ రీల్స్' బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి చిత్రం "షో టైమ్''.
బాహుబలి 2 క్లైమాక్స్ మొదలైంది
Updated on : Jun 13, 2016, 14:15 IST
| Views : 512
తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశంలో అన్ని భాషల వాళ్లూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ?బాహుబలి: ది కంక్లూజన్?........
అ...ఆ సినిమాతో వేసవిలో పెద్ద సినిమాల సందడి తెరపడింది. ఆగస్టులో ?జనతా గ్యారేజ్? వచ్చే వరకు భారీ.....
సమ్మర్ హాలిడేస్ లో బాహుబలి
Updated on : Apr 18, 2016, 08:23 IST
| Views : 363
టాలీవుడ్ తో పాటూ యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న సీక్వెల్స్ లో బాహుబలి 2 ముందువరుసలో వుంటుంది. ఈ సినిమాను ...
మరోసారి భక్తి సినిమాలో నాగ్
Updated on : Jan 22, 2016, 12:33 IST
| Views : 378
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' సంక్రాంతి సందర్భంగా సినిమా...
 
Recommended
Recommended
Latest News
Latest Albums