wallpaper
celebrity
రామ్ చరణ్ తేజ కొణిదెల
Views : 37665
పుట్టినరోజు : March 27, 1985, మొదిటి సినిమా : చిరుత, రీసెంట్ రిలీజ్ : ఖైదీ నెంబర్ 150, త్వరలో రాబోయే సినిమాలు : రామ్ చరణ్ - కొరటాల శివ, పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ మూవీ, రామ్ చరణ్ - సుకుమార్ ఫిలిం, రంగస్థలం,

రామ్ చరణ్ తేజ  ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు.ఇతని మొదటి సినిమా "చిరుత"(అక్టోబర్ 2007). తరువాత రిలీజైన మగధీర తొ తెలుగు సినిమా చరిత్రని తిరగ రాశాడు..చిరుతతో చిరుతనయుడిగా పరిచయమై...మగధీరమూవీతో సూపర్బ్ యాక్టింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసి..తనస్టామినాని ఫ్రూవ్ చేసుకున్న ఈ మగధీరుడు చరిత్రసృష్టించడంలో తండ్రికితగ్గతనయునిగా పేరుగాంచాడు.రెండో సినిమాకే కోట్లాదిమంది ఆడియన్స్ హృదయాల్ని కొల్లగొట్టి...హీరోగా తనకుతానే సాటిఅని నిరూపించుకున్న రామ్ చరణ్ త్వరలో మరో ఇండస్ట్రీ హిట్ తో రచ్చ చేయడానికి సిద్దంగా ఉన్నాడు.


రామ్ చరణ్ తేజ 27.03.1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు
తాతయ్య: అల్లురామలింగయ్య.బాబాయ్‌లు: నాగబాబు,పవన్‌కల్యాణ్
మావయ్య:అల్లు అరవింద్
బావ:అల్లు అర్జున్

News about రామ్ చరణ్ తేజ కొణిదెల
అనసూయకు జబర్దస్త్ ప్రోగ్రాం బాగానే కలిసొచ్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత లక్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అంతకుముందు రాని సినిమా ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు 'రంగస్థలం' మూవీ లో కూడా ఆమెకు మంచి పాత్ర.....
చిరంజీవి 151వ సినిమా గా తెరకెక్కుతున్న 'సైరా నరసింహ రెడ్డి' సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 1840 కాలం నాటి కథ కావడంతో దానికి తగ్గట్టే భారీ సెట్టింగ్స్ వేసి ......
మొన్నటి వరకు 'జి.ఎస్.టి' వెబ్ సిరీస్ మీద వార్తా చానల్ లో హల్చల్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ తేజ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్విట్ పెట్టాడు. రామ్ చరణ్ తేజ్ నటించిన 'రంగస్థలం' సినిమా టీజర్ అద్భుతంగా ఉంది....
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. ఇదివరకే 'రంగస్థలం' టీజర్ విడుదల చేసి చిట్టిబాబు గా రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోందో చూపించేశారు. ఆ టీజర్ ను చూసిన ప్రేక్షకులు .....
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న భారీ చిత్రం `రంగ‌స్థ‌లం`
రంగస్థలం సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధమవుతుంది. అత్యంత భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాని భారీ మొత్తంలో అమ్మడానికి 'రంగస్థలం' నిర్మాతలు సిద్ధమవుతున్నారు, ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ దీనికి అడ్డుపడుతున్నట్లు .....
రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాకి సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్ అన్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఆడియో పంక్షన్ కూడా....
అభిమానులకు నచ్చేలా చేయడం సర్వసాధారణమైన విషయం కానీ అభిమానులు కాని వారిని కూడా మెప్పించడం చాలా గొప్ప విషయం. సరిగ్గా ఈ మాటలు రామ్ చరణ్ తేజ్ కి సరిపోతాయి...
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రంగస్థలం టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ టీజర్ మెగా అభిమానుల్లో ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. మెగా అభిమానులకే కాదు..
'రంగస్థలం' సినిమా దర్శకుడు 'సుకుమార్' ఈ సినిమాలో కొన్ని సీన్లు సంతృప్తికరంగా లేవని, మళ్లీ ...
 
Recommended
Recommended
Latest News
Latest Albums