పుట్టినరోజు : October 09, 1974, మొదిటి సినిమా : ఆది, రీసెంట్ రిలీజ్ : ఖైదీ నెంబర్ 150,

వీర వెంకట వినాయక్ (అక్టోబర్ 9,చాగల్లు ,పచ్చిమగోదావరి) తెలుగు సినిమా దర్శకుడు ,తండ్రి పేరు కృష్ణారావు .

మొదటి సినిమా ఆది సూపర్ హిట్ కావడం తోనే మంచిపేరు వచ్చింది 

తరువాతి చిత్రం చిరంజీవి తో తీసిన టాగూర్ కూడా సూపర్ హిట్ అయ్యింది .

News about వి.వి.వినాయక్
సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా.....
ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. ఈ షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది
సాయిధరమ్‌ తేజ్‌కి ఇది ఓ సెన్సేషనల్‌ మూవీ అవుతుంది.
ఈ ఏడాదిలో మిగతా ఎనిమిది చిత్రాలు నిర్మించి సెంచరీ కొట్టడమే కాకుండా.. వచ్చే పదేళ్లలో మరో వంద సినిమాలు నిర్మించాలని రోశయ్య అభిలషించారు.
JP క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ధ‌న జ‌మ్ము నిర్మాతగా శ్రీను ఇమంది ద‌ర్శ‌కత్వంలో B.tech బాబులు చిత్రం నిర్మించ‌బ‌డింది.
తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, విజయన్‌ మాస్టర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.
మెగాస్టార్‌ చిరంజీవి చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ అందించిన ఆశీస్సులతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు
ఈ సినిమాతో మెగా హీరోకి కొంచెం ఊరట లభిస్తుందనే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
డబల్ విక్టరీ నే ఇంటి పేరుగా చేర్చుకున్న మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ మెగా స్టార్ కు అభిమాన దర్శకుడనే చెప్పాలి.
ఒక చిన్న సినిమా టీజర్‌కి 2.5 మిలియన్‌ వ్యూస్‌ రావడమనేది మామూలు విషయం కాదు.
 
Recommended
Recommended
Latest News
Latest Albums