Who We Are
Advertise
Careers
Terms & Conditions
language
Who we are>>

గజి బిజీ జీవితంలో.... బిజీ బిజీ పనుల్లో.... సగటు ప్రేక్షకుడు సేదతీరేది సినిమాతోనే. ఏ సినిమా బావుందో తెలుసుకుని సినిమాకి వెళ్ళే ప్రేక్షకుడి కోసం, ఏ చిత్రం ఎలా ఉందో, ఏ ధియేటర్ లో ఉందో చెప్పడానికి చాలా "సినిమా" ఇన్ఫర్మేషన్ వెబ్ సైట్ లు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని సైట్లలో వివరాలు విపులంగా ఉండడంలేదు.

అందుకే అందుబాటులో ఉన్న మంచి టెక్నాలజీ తో సినిమాలకి, సినీ ప్రముఖులకి సంబంధించిన సమగ్ర సమాచారంతో, హీరో, హీరోయిన్ల సరికొత్త వివరాలతో పాటు ఇంకా మరెన్నో సినీ విశేషాలతో ఎంతో సమాచారంతో ఒక్క క్లిక్ తో సినీ ప్రపంచంలోని వివరాలు తెలుసుకునే విధంగా కొంత మంది సినీ ప్రముఖుల ఆశీర్వాదంతో మా... ఈ టాలీవుడ్ టైమ్స్.కాం మీ సేవ కోసం రూపొందించబడింది.